జనవరి 2022 తెలుగు పండుగలు
జనవరి 1, 2022 (శని) ఆంగ్ల సంవత్సరాది (న్యూ ఇయర్), మాస శివరాత్రి
జనవరి 2, 2022 (ఆది) అమావాస్య
జనవరి 3, 2022 (సోమ) పుష్య మాసం ప్రారంభం, శుక్రమౌడ్యమి ప్రారంభం
జనవరి 4, 2022 (మంగళ) చంద్ర దర్శనం
జనవరి 6, 2022 (గురు) చతుర్థి
జనవరి 7, 2022 (శుక్ర) స్కంధ షష్ఠి
జనవరి 9, 2022 (ఆది) భాను సప్తమి, గురు గోవింద సింగ్ జయంతి
జనవరి 12, 2022 (బుధ) నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి
జనవరి 13, 2022 (గురు) పుష్య పుత్రద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి
జనవరి 14, 2022 (శుక్ర) భోగి, మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, కూర్మ ద్వాదశి
జనవరి 15, 2022 (శని) మకర సంక్రాంతి, శని త్రయోదశి, శుక్రమౌడ్యమి త్యాగము
జనవరి 16, 2022 (ఆది) కనుమ
జనవరి 17, 2022 (సోమ) ముక్కనుము, పౌర్ణమి, బొమ్మల కొలువు, సావిత్రి గౌరీ వ్రతం
జనవరి 18, 2022 (మంగళ) యన్.టి.రామారావు వర్ధంతి
జనవరి 21, 2022 (శుక్ర) సంకష్టహర చతుర్థి
జనవరి 23, 2022 (ఆది) సుభాష్ చంద్రబోస్ జయంతి
జనవరి 24, 2022 (సోమ) త్రిస్రోష్టకములు
జనవరి 25, 2022 (మంగళ) స్వామి వివేకానంద జయంతి (హిందూ తిథి)
జనవరి 26, 2022 (బుధ) భారత గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే)
జనవరి 28, 2022 (శుక్ర) మతత్రయ ఏకాదశి, విమలైకాదశి, షట్తిలైకాదశి
జనవరి 30, 2022 (ఆది) ప్రదోష వ్రతం, మహాత్మా గాంధీ వర్ధంతి, మాస శివరాత్రి